మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 46 – నారాయణీయం షట్చత్వారింశదశకమ్


షట్చత్వారింశదశకమ్ (46) – విశ్వరూపదర్శనమ్

అయి దేవ పురా కిల త్వయి స్వయముత్తానశయే స్తనన్ధయే |
పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచష్ట వల్లవీ || 46-1 ||

పునరప్యథ బాలకైః సమం త్వయి లీలానిరతే జగత్పతే |
ఫలసఞ్చయవఞ్చనకృధా తవ మృద్భోజనమూచురర్భకాః || 46-2 ||

అయి తే ప్రలయావధౌ విభో క్షితితోయాదిసమస్తభక్షిణః |
మృదుపాశనతో రుజా భవేదితి భీతా జననీ చుకోప సా || 46-3 ||

అయి దుర్వినయాత్మక త్వయా కిము మృత్సా బత వత్స భక్షితా |
ఇతి మాతృగిరం చిరం విభో వితథాం త్వం ప్రతిజజ్ఞిషే హసన్ || 46-4 ||

అయి తే సకలైర్వినిశ్చితే విమతిశ్చేద్వదనం విదార్యతామ్ |
ఇతి మాతృవిభర్త్సితో ముఖం వికసత్పద్మనిభం వ్యదారయః || 46-5 ||

అపి మృల్లవదర్శనోత్సుకాం జననీం తాం బహు తర్పయన్నివ |
పృథివీం నిఖిలాం న కేవలం భువనాన్యప్యఖిలాన్యదీదృశః || 46-6 ||

కుహచిద్వనమంబుధిః క్వచిత్ క్వచిదభ్రం కుహచిద్రసాతలమ్ |
మనుజా దనుజాః క్వచిత్సురా దదృశే కిం న తదా త్వదాననే || 46-7 ||

కలశాంబుధిశాయినం పునః పరవైకుణ్ఠపదాధివాసినమ్ |
స్వపురశ్చ నిజార్భకాత్మకం కతిధా త్వాం న దదర్శ సా ముఖే || 46-8 ||

వికసద్భువనే ముఖోదరే నను భూయోఽపి తథావిధాననః |
అనయా స్ఫుటమీక్షితో భవాననవస్థాం జగతాం బతాతనోత్ || 46-9 ||

ధృతతత్త్వధియం తదా క్షణం జననీం తాం ప్రణయేన మోహయన్ |
స్తనమంబ దిశేత్యుపాసజన్ భగవన్నద్భుతబాల పాహి మామ్ || 46-10 ||

ఇతి షట్చత్వారింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.